Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ  Lyrics by Vivek Sagar (Ft. Sarath)
Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ  Lyrics by Vivek Sagar (Ft. Sarath)

Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics

Vivek-sagar & Sarath

Download "Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics"

Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics by Vivek Sagar (Ft. Sarath)

Release Date
Thu May 13 2021
Performed by
Vivek-sagarSarath
Produced by
Tapeloop
Writed by
Camp Sasi

Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics Lyrics

Rangurangula sitraalanni
రంగు రంగుల సిత్రాలన్నీ
Chitaramina kadhadale
చిత్రమైన కథలే

Nuvvu cheppe sangathulanni
నువ్వు చెప్పే సంగతులన్నీ
Anthuleni vyadhale
అంతులేని వ్యదలే

Rangurangula sitraalanni
రంగు రంగుల సిత్రాలన్నీ
Chitaramina kadhadale
చిత్రమైన కథలే

Nuvvu cheppe sangathulanni
నువ్వు చెప్పే సంగతులన్నీ
Anthuleni vyadhale
అంతులేని వ్యదలే
Jagamulerigina sathyalanni
జగములేరిగిన సత్యాలన్నీ
Paadubaddaa chadale
పాడుబడ్డా చదలే

Charitha raasina raathalu anni
చరిత రాసిన రాతలు అన్నీ
Raasinollaa kalale
రాసినోళ్ళా కలలే

Kantikandani natule
కంటికందని నటులే
Maatakandani troubley
మాటకందని ట్రబులే
Kanchi cherani sodale
కంచి చేరని సోదలే
Tikamaka chese storyle
తికమక చేసే స్టోరీలే

Rangurangula sitraalanni
రంగు రంగుల సిత్రాలన్నీ
Chitaramina kadhadale
చిత్రమైన కథలే
Nuvvu choosina cinemalanni
నువ్వు చూసిన సినిమాలన్ని
Teesinodi gulale
తీసినోడి గులలే

Vallu palikina maatalu anni
వాళ్ళు పలికిన మాటలు అన్ని
Raasinodi shakale
రాసినోడి శకలే
Neethi cheppina paatralu anni
నీతి చెప్పిన పాత్రలు అన్ని
Nightu kallaa vagale
నైటు కల్లా వగలే

Neeku enduku digilu
నీకు ఎందుకు దిగులు
Paniki maalina pagalu
పనికి మాలిన పగలు

Chivarikemi migulu
చివరికేమి మిగులు
Makathika chese veerole
మకతిక చేసే వీరోలే

Zingadila paisal - paapal
జిందగీల పైసల్ - పాపల్
Mandhitho aatadu bandhikhaanal
మందితో ఆటాడు బందిఖానల్
Lopalantha gaaradi nannaa
లోపలంతా గారడీ నాన్నా
Bayatapaddaaka bochhera nannaa
బయటపడ్డాక బొచ్చే రా నాన్నా

Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics Q&A

Who wrote Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics's ?

Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics was written by Camp Sasi.

Who produced Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics's ?

Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics was produced by Tapeloop.

When did Vivek-sagar release Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics?

Vivek-sagar released Rangu Rangula Sitraalanni | రంగు రంగుల సిత్రాలన్నీ Lyrics on Thu May 13 2021.

Your Gateway to High-Quality MP3, FLAC and Lyrics
DownloadMP3FLAC.com