అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
సిట్టి గుండెకే ఉరికురుకే సొట్ట బెట్టకే
అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
సిట్టి గుండెకే ఉరికురుకే సొట్ట బెట్టకే
గురి పెడుతూ చూపులుతోనా నువ్ పేల్చకే బొమ్మ తుపాకి
సరిహద్దులు తెంచుకురానా నె నీ ज़िन्दगी లోకి
I am a lover also fighter also
I am a lover also fighter also
Lover also fighter also
నో సెప్పి కూసున్న నీ heart book పై
Love story మళ్ళీ రాసే writer also
I am a lover also fighter also
ఎం చూసవని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఎం చూసవని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఎం చేసానని వేలెత్తి చూపుతావు సూటిగా
చలో చలో చెరో సగం తప్పుగా
మరో కత్తై కలుద్దామా కొత్తగా
Flash back బొమ్మని గుర్తుకే తెచ్చుకో
Patch up అయిపోవడానికి ఎంత చాన్సో
I am a lover also fighter also
ఇను ఇనవే
మాట ఇనవే మంచి పిల్లవే
సిన్న గొడవే
సన్న గొడవే సల్ల బడవే
బెదిరింపులు తెగదింపులుగా
ఎల్లిపోకే break up లోకి
గడి యేసిన తలుపులు తీసి తిరిగోస్తా నీలోకీ
I am a lover also fighter
I am a lover also fighter also
Lover also fighter also
సీకట్లో దాకున్న నీలోని ప్రేమని
పట్టు బట్టి బయట పెట్టె lighter also
Lover Also Fighter Also was written by .
Lover Also Fighter Also was produced by .
Shekhar Ravjiani released Lover Also Fighter Also on Fri May 04 2018.