Dance like there is no tomorrow
Well I didn't see that guy, dance dance…
Cocktail తాగిన కోతి నేను
Neck tie కట్టుకున్నా కాకి నేను
కొంచెం వదులుగా ఉండే కొంచెం tight-u నేను
ధరమ్ తెంచుకున్న kite-u నేను
శనివారం రచ్చగున్నా night-u నేను
కొంచెం తప్పు కొంచెం right-u నేను
వేసే టేకిలా మై హూఁ అకేలా
రావే ఊ పిల్ల మై హూఁ మజ్ను తూ లైలా
పొద్దున్నే ఎవాలా ఏదో అనేలా
రం పంచుకోల ప్రపంచం విన్నెల
Come to the party Subbalaxmi
Well come to the party అబ్బా touch me
Come to the party Subbalaksmi
Well come to the party అబ్బా touch me
Come to the party Subbalaxmi
Well come to the party అబ్బా touch me
Come to the party Subbalakshmi
Well come to the party అబ్బా touch-u me
హే Neil Armstrong కాలు పెట్టిన moon నే నగుమోమా
ఆర్యభట్టు-యు గారు కనిపెట్టిన zero నే నడుమ
African అడవిలో పెరిగిన అల్లరి అందం నువ్వా
ఆమ్‌స్టర్‌డామ్‌లో వెళ్లి విరిసిన పువ్వుల నది నీ నవ్వ
Girls and boys make yo some noise yo
I am the best choice likе the rolls royce
Hello angеls yo try me once yo
మరోకసారి రాదుగా డియర్స్ ఇలాంటి ఛాన్స్
Come to the party subbalaxmi
Well come to the party అబ్బా touch me
Come to the party subbalakshmi
Well come to the party hey touch me yaar
Come to the party hey subbalaxmi
Well come to the party అబ్బా touch me
Come to the party aye subbalaksmi
Well come to the party abba touch-u me
ఎంత సైన్యం కావాలో నీ అందం కాయాలంటే
నిన్ను పొందాలంటే అణుయుద్ధం జరగలేమో
జీన్స్ గా జన్మతలా నిన్నంటూ తిరగాలంటే
ఆత్మీయ పరిమళం అవ్వల నీ వంటిని తాకాలంటే
Jack and jill yo lets have some thrill yo
Hey beautifull you are the looks to kill
జరా దిల్ ఖోల్ హాన్ రాక్ అండ్ రోల్
పెగ్ వేసి సిగ్గు చంపుదాం oo baby doll
Come to the party subbalaxmi
Well come to the party అబ్బా touch me
Come to the party subbalaksmi
Well come to the party అబ్బా touch me
Come to the Party was written by Sirivennela Sitaramasastri.
Come to the Party was produced by .
Vijay Prakash released Come to the Party on Thu Jan 01 2015.